ముగ్ధమనోహర రూపం.. సుందరమైన, సుసంపన్నమైన జీవితం.. విలాసవంతమైన జీవన విధానం ఈమె సొంతం. పూర్వాచార సంరక్షణలో భాగంగా సాంప్రదాయాలకు కట్టుబడి కట్టూ బొట్టులో నిండుగా, హుందాగా ...