"అమ్మా వెళ్ళొస్తా! అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలు దేరింది రూప". జాగ్రత్తమ్మా! అంటూ ఆమె వెనుకే వచ్చి.. గేట్ దగ్గరకేసి.. రూప వైపే ...
ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు..ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది…నిజానికి ...
“సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడుచేసుకోకు. కమాన్ మంచి కాఫీ తాగుదాం”. ఆమె భుజం చుట్టూ చేయివేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు ...
నేను బ్యాంక్ జాబ్ కి కోచింగ్ తీసుకుని బాగా కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్న. మొదటి సారి ఇంటర్యూ కి వెళ్తున్న. అమ్మ దేవుడికి దండం ...
ఆరోజు పేపర్లో ఓ ప్రకటన వచ్చింది...పెద్ద పెద్ద అక్షరాలతో“డబ్బులు రాని ఉద్యోగం”అని హెడ్డింగు...దాని కింద...మంచి ఉద్యోగం ఉంది...కాని డబ్బులు రావు..ఆసక్తి కలవారు సంప్రదించవలసిన చిరునామా ఫలానా...ఇదీ ...
ఒకరోజు పేపర్లో, కొత్తగా కట్టిన గేటెడ్ కమ్యూనిటీ గురించి ఒక ప్రకటన వచ్చింది.వివరాలు ఆసక్తిగా కనిపించేసరికి, పూర్తిగా చదవడం మొదలుపెట్టాము. చాలా వరకు ఫ్లాట్ బుకింగ్స్ ...
ఆత్మపగప్రతీకారందెయ్యంహార్రర్రాత్రి ఒంటగంట అయింది.....మల్లికకు సడెన్ గా మెలుకువ వచ్చింది...ఎవరో అటుగా వెళ్తున్నట్టు అనిపించింది...కిటికీ ముందు ఉన్న కర్టెన్ నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారు అనే విషయం ...
హాస్పిటల్ లో హరి సర్జికల్ నైఫ్ ( Sergical Knife ) తో తన గొంతు నీ కోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు.ఫ్లాష్ బ్యాక్:-తను ప్రేమించిన అమ్మయి ...
కొంతమంది మన జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతే, మరి కొందరు గుణపాఠాలుగా మిగిలిపోతారు. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే అబ్బాయి నా జీవితం లో ...
సమయం ఉదయం పది గంటలు....ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోని తన ఛాంబర్ లో కూర్చుని ఇందాక తను చూసిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సిద్దార్థ్....ఆలోచించేకొద్దీ ...